కుత్బుల్లాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బిజెపిలో చేరి మొదటిసారిగా హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ బిజెపి నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ ఆయనను విమానాశ్రయంలో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో భాను యాదవ్, గణేష్ గౌడ్, అశోక్, నవీన్, సంతోష్ కుమార్, జితేందర్, నాగరాజు, అరవింద్ యాదవ్, శంకర్ రెడ్డి, తిమ్మయ్య, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
