వివేకానంద నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర్ మండలం దేవులపల్లి గ్రామంలో బిజెపి నాయకుడు రఘువీరారెడ్డి ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణకు హాజరైన ఎమ్మెల్యే రాజాసింగ్ ని, రఘువీరా రెడ్డిని వివేకానంద నగర్ డివిజన్ బిజెపి నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెలమకనే ఉపసర్పంచ్ రాజేందర్, కౌడిపల్లి మండల బిజెపి ఉపాధ్యక్షులు రాకేష్, భాను యాదవ్, మనోహర్, వీర్రాజు గౌడ్ పాల్గొన్నారు.