హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ డైరీని రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శనివారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అడ్వయిజర్ మిరియాల రాఘవరావు, అధ్యక్షుడు ప్రభాకర్ రావు, గ్రేటర్ వెస్ట్ సిటీ అధ్యక్షుడు రాజా రెడ్డి, మధు, రమేష్, విష్ణు పాల్గొన్నారు.
