శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఏకగ్రీవంగా ఎనికైన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ ని మియాపూర్ 108 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్, ఉపేందర్ రెడ్డి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.