స్టాలిన్ నగర్ లో యూజీడీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న యూజీడీ పైపులైన్ పనులను స్థానిక‌ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. డివిజన్ లోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల‌ కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ పైపులైన్ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here