మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మియాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా గెలుపొందినందుకు గాను ఉప్పలపాటి శ్రీకాంత్ శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మియాపూర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
