శేరిలింగంప‌ల్లికి పెద్ద‌మొత్తంలో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి… రూ.1.92 కోట్ల చెక్కుల‌ను ల‌బ్ధిదారుల‌కు అంద‌జేసిన గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎంరిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద‌మొత్తంలో నిధులు మంజురయ్యాయి. ఈ క్ర‌మంలో రూ.1.92 కోట్ల‌ ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను సోమ‌వారం ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ బాధిత కుటుంబాల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అని అన్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలోను ముఖ్య‌మంత్రి స‌హాయనిధి పంపిణీలో ఎక్క‌డ జాప్యం లేద‌ని అన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందనిపేర్కొన్నారు. ఈ విడ‌త నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద‌మొత్తంలో నిధులు మంజురు చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట‌ర్లు రోజా రంగారావు, దొడ్ల వెంక‌టేశ్ గౌడ్‌, ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, మాజీ కార్పొరేటర్ రంగరావు, టీఆర్ఎస్‌ వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, నాయకులు సైదేశ్వర్,కార్తిక్ రావు, వెంకటేశ్వర్లు, మున్నా, గోపిచంద్, చంద్రికప్రసాద్ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ల‌బ్ధిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్లు రోజా రంగారావు, దొడ్ల వెంక‌టేశ్ గౌడ్‌, ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌లు

ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి పొందిన ల‌బ్ధిదారులు వీరే…
1) మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ హుడా కాలనీకి చెందిన అనుమాన్ ప్రసాద్ గౌడ్ -2,50,000 /-
2) కూకట్‌ప‌ల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీ కి చెందిన బసవ రాజు .పి,- 60,000 /-
3) హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్పేట్ కు చెందిన శైలజ- 60,000 /-
4) హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ కి చెందిన మమతా. డి -60,000 /-
5) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మొహర్ పార్క్ కాలనీ కి చెందిన రమేష్- 60000 /-
6) శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కి చెందిన సాకినా బీ. – 60,000 /-
7) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయ నగర్ కు చెందిన నజీర్ ఉన్నీసా- 60,000 /-
8) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కి చెందిన శ్రీనివాస్ రావు.డి.-60,000 /-
9) హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ కి చెందిన సద్దాం ఖురేషి – 60,000 /-
10) శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సాయి బృందావన్ కాలనీ కి చెందిన రామ్ మూర్తి రెడ్డి .N – 60,000 /-
11) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకట పాపయ్య నగర్ కి చెందిన మని దేవి.ఈ.- 60,000 /-
12) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ కు చెందిన తుకారాం.బి. – 60,000 /-
13) మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కు చెందిన భాగ్య. జి. -60,000 /-
14) మియాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మి నగర్ కు చెందిన కుమార్ యాదవ్- 60,000 /-
15) హాఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ రామకృష్ణ నగర్ కి చెందిన – నేహా.జి.- 60,000 /-
16) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి కి చెందిన మురళి.S – 60,000 /-
17) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి కి చెందిన రంగ స్వామి – 60,000 /-
18) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్, ఎల్లమ్మబండ కు చెందిన కళ్యాణి.ఎం.- 60000 /-
19) కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ నగర్ కు చెందిన ఎం.ఏ.రహీం, – 56000 /-
20) వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కు చెందిన సత్యనారాయణ.- 48000 /-
21) హాఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ సిటీ కి చెందిన భాగ్య లక్ష్మి .ఎం. – 54,000 /-
22) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని షంషీగూడ కు చెందిన మల్లేష్ .ఎం . – 24,000 /-
23) కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ కు చెందిన హన్ రావు.డి. – 28,000 /-
24) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కు చెందిన మల్లికార్జున్.కే- 25,000 /-
25) ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్, ఎల్లమ్మబండ కు చెందిన బాల్ రాజు.ఈ – 47,000 /-
26) హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కు చెందిన రాజేశ్వర రావు – 40,000 /-
27) హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని హాఫీజ్పేట్ కి చెందిన షైక్ నయీమ్- 45,500 /-
28) కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ కు చెందిన విజయ – 24000 /-
29) కూకట్‌ప‌ల్లి డివిజన్ పరిధిలోని RP కాలనీకి చెందిన అరుణ.ఏ. 15000 /-
30) కూకట్‌ప‌ల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ కి చెందిన సరిత.డి. – 30000 /-
31) మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ కి చెందిన సుగుణమ్మ.జి. – 24000 /-
32) శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బి- బ్లాక్ కు చెందిన అనిత.టీ.- 24000 /-
33) శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ కు మల్లేష్.జి.- 36000 /-
34) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి కి చెందిన శ్రీనివాస్ -48000 /-
35) కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన సోమ్లి – 32000 /-
36) కూకట్‌ప‌ల్లి డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ కి చెందిన శ్రీనివాస్ గౌడ్ .- 23000 /-
37) గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి కి చెందిన సుందర్.- 26000 /-

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here