శేరిలింగంప‌ల్లికి ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి రూ.8.74 ల‌క్ష‌లు మంజూరు… ల‌బ్ధిదారుల‌కు అంద‌జేసిన ప్ర‌భుత్వ విప్ గాంధీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎంరిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.8,74,000/- ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను ఆదివారం ప్ర‌భుత్వ విప్ గాంధీ బాధిత కుటుంబాల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అని అన్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలోను ముఖ్య‌మంత్రి స‌హాయనిధి పంపిణీలో ఎక్క‌డ జాప్యం లేద‌ని అన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందనిపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట‌ర్‌ నార్నె శ్రీనివాసరావు నాయకులు బ్రిక్ శ్రీను, కాశినాథ్ యాదవ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ల‌బ్ధిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ నార్నే శ్రీనివాస్ రావు

ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి పొందిన ల‌బ్ధిదారులు వీరే…
1.కూకట్‌ప‌ల్లి డివిజన్ ఆస్‌బెస్టాస్‌ కాలనీకి చెందిన జాన్ ఫిలిప్స్ -60 ,000 /-

2. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్ బండ కి చెందిన మోహన్ రావు -60,000/-

3.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ కి చెందిన రమేష్ బాబు.-60 ,000 /-

4.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి చరణ్ కాలనీ కి చెందిన సురేష్ కుమార్- 60,000/-

5.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ కి చెందిన వంశీ కృష్ణ -60,000 /-

6.గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం కి చెందిన హరి కుమారి -58 ,000 /-

7.కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ కి చెందిన కొమురయ్య -50 ,000 /-

8.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని చిన్న అంజయ్య నగర్ కి చెందిన లచ్చిరాం.ఎం -40 ,500 /-

9.కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ కి చెందిన నాగ రాజు -48,000/-

10. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ కి చెందిన మంజు దేవి కి -20,000 /-

11.కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ కి చెందిన నాగరాజు కి -14,000 /-

12. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి కి చెందిన నర్సింగ్ నాయక్ -27,000/-

13.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ కి చెందినపద్మ శ్రీ -20,000 /-

14.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని , పాపిరెడ్డి కాలనీ కి చెందిన రాజేష్ -52,000 /-

15. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కాలనీ కి చెందిన సాయి కృష్ణ -40,000/-

16. హాఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఫీజ్పేట్ కి చెందిన శైలజ -38,000 /-

17. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ కి చెందిన వేణు.కే 17,000 /-

18. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్పకి చెందిన బాలాజీ -58,000/-

19.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ కి చెందిన చెన్నయ్య- 46,500 /-

20. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ కి చెందిన విజయ లక్ష్మి-45,000/-

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here