మహబూబ్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నాయకురాలు శిరీష సత్తూర్ మంగళవారం పరామర్శించారు. ఇటీవలే శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతి చెందగా ఆయన మృతి పట్ల శిరీష సత్తూర్ సంతాపం తెలిపారు.
