ముస్లింలకు సత్యం రావు రంజాన్ శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, మార్చి 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పిసిసి ప్రతినిధి సత్యం రావు నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులైన నియోజకవర్గ ఏ బ్లాక్ ప్రెసిడెంట్, మియాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇలియాస్ షరీఫ్ , తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిటీ వైస్ చైర్మన్ జమీర్ ఇంటికి వెళ్లి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మైనారిటీ నాయకులు కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here