శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్లో మహమూద్ బేగ్, రషీద్, హనీఫ్ తదితర ప్రముఖుల్ని, మిత్రుల్ని, శ్రేయోభిలాషులని తమ తమ ఇళ్ల వద్ద కలిసి చందానగర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్, మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వాళ్లతో పాటు పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పరదేశి నాయుడు, శివ, రాకేష్ , ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.






