రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి మార‌బోయిన ర‌వి యాద‌వ్ శుభాకాంక్ష‌లు

శేరిలింగంపల్లి, జూన్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డిని హైదరాబాద్‌ నందినగర్‌లోని ఆయ‌న నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా ర‌వి యాద‌వ్ మాట్లాడుతూ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఇలాంటి జ‌న్మ‌దినాల‌ను మ‌రెన్నింటినో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here