శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా బాలింగ్ గౌతమ్‌గౌడ్, కార్యదర్శిగా ఎన్. ఆనంద్ గౌడ్, కోశాధికారిగా కె.నరసింహ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఎన్.రామకృష్ణ, కె.నరేందర్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్ సాయికుమార్ గౌడ్, మెంబర్‌షిప్ చైర్మన్‌గా ఎన్.మణికిరణ్ గౌడ్, సర్వీస్ కో ఆర్డినేటర్‌గా బి.లింగం గౌడ్, ఎల్‌సీఐఎఫ్ కో ఆర్డినేటర్‌గా కె.శ్రీనివాస్ గౌడ్, మార్కెటింగ్ చైర్మన్‌గా కె.వెంకటేష్ గౌడ్ నియమాకం అయ్యారు. డైరెక్టర్లుగా ఎన్.ధాత్రినాథ్ గౌడ్, ఎన్.బాబు గౌడ్, పవన్ గౌడ్, ఆర్.మల్లేష్ గౌడ్, ఎన్.దేవేందర్ గౌడ్, ఎన్.శ్రీనివాస్ గౌడ్, ఎన్.రాకేష్ గౌడ్, భాస్కర్ గౌడ్, ఎన్.సింధు గౌడ్, ఎన్.పుష్ప గౌడ్, లింగం గౌడ్, గోపాల్ గౌడ్‌లను నియమించారు.