మాజీ సీఎం కేసీఆర్‌ను క‌లిసిన మారబోయిన రవి యాదవ్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ మాజీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here