వార్తలుస్పాట్ న్యూస్ లచ్చమొల్ల మోహన్ గౌడ్ కు మారబోయిన రవి యాదవ్ శుభాకాంక్షలు By admin - June 15, 2025 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): హనమకొండలో జరిగిన CMs Cup 2024 రెస్లింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ గెలిచిన లచ్చమొల్ల మోహన్ గౌడ్ ను గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ ఎక్స్-వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. Advertisement