తెరాస స‌భ్య‌త్వాల అంద‌జేత

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెరాస పార్టీ స‌భ్య‌త్వ న‌మోదులో భాగంగా మాజీ కార్పొరేటర్ రవిముదిరాజ్, తెరాస సీనియర్ నాయకుడు శంకర్ గౌడ్ ల‌కు తెరాస పార్టీ సభ్యత్వాల‌ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు నరేష్, వినయ్ పాల్గొన్నారు.

తెరాస స‌భ్య‌త్వాల‌ను అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here