గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నోంసా ఫ్రూట్ అండ్ వెజిటబుల్ షాప్‌ను డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యజమానులు ఒమర్, ఫయాజ్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

