నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జీగా నియమితులైన ఎస్.నందకుమార్ యాదవ్‌కు బీజేవైఎం రాష్ట్ర నాయకులు నీరటి చంద్రమోహన్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం వారి నివాసంలో నందకుమార్ యాదవ్‌ను కలసి శాలువాతో సత్కరించి అభినందలను తెలియజేశారు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.