ఎంపీ రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు: ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, రోజాదేవి రంగారావు , మంజుల రఘునాథ్ రెడ్డి లు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి శ్యామల దేవి, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్ , వీరేశం గౌడ్, మాజీ కార్పొరేటర్లు రంగారావు, రవీందర్ ముదిరాజ్ , గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్ , వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి , శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ , చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు పురుషోత్తం యాదవ్, ఆదర్శ్ రెడ్డి, వాలా హరీష్ , మోహన్ ముదిరాజ్ , అన్వర్ షరీఫ్, దామోదర్ రెడ్డి , కిరణ్ యాదవ్ , జనార్దన్ రెడ్డి ,రామకృష్ణ గౌడ్, చింత కింది రవీందర్, పోతుల రాజేందర్ , కాశినాథ్ యాదవ్, రవీందర్ రెడ్డి , గురు చరణ్ దుబే , శ్రవణ్ యాదవ్ , ఖాజా , రాజు యాదవ్ , చంద్రిక ప్రసాద్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ఎంపీ రంజిత్ రెడ్డికి కార్పొరేటర్లతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here