వేముల‌వాడ‌లో ఎమ్మెల్యే గాంధీ పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): PAC చైర్మన్, శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ త‌న జన్మదినం సంద‌ర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని ఆయ‌న‌కి అందజేశారు.

స్వామి వారికి పూజ‌లు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here