సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు శ్ర‌వ‌ణ్ కుమార్ శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సినీ న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యనిర్వహక సభ్యుడు శ్ర‌వ‌ణ్ కుమార్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. బుధ‌వారం తేజ్‌ను ఆయ‌న నివాసంలో క‌లిసిన శ్ర‌వ‌ణ్ ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా శ్ర‌వ‌ణ్ కుమార్ మాట్లాడుతూ సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇంకా ఇలాంటి మ‌రెన్నో పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని, ఆయ‌న న‌టుడిగా మ‌రింత ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు.

సాయిధ‌ర‌మ్ తేజ్‌తో శ్ర‌వణ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here