శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మసీద్ బండ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ రవికుమార్ యాదవ్ని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రవికుమార్ యాదవ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మహేష్ యాదవ్ ఆకాంక్షించారు.