శేరిలింగంపల్లి, డిసెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ ఆర్య వైశ్య సంఘం నూతన ఆంగ్ల సంవత్సరం 2025 క్యాలెండర్ ను సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం మాదాపూర్ అధ్యక్షులు శ్రీ కె బాలరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ కొండూరు మురళి , కోశాధికారి శ్రీ దొడ్ల సుధాకర్ , వ్యవస్థాపకులు ట్రస్ట్ సభ్యులు కొత్త అశోక్ కుమార్, గోలి రాజు, బాదం భాస్కర్, బాదం శర్వా లింగం ,సిద్దిలింగం, రాజేందర్, శివ రామ కృష్ణ, వై స్ మూర్తి, దర్శి శ్రీనివాస్, సాయి బాబా చిన్న పరమేశ్ ,నరేష్, తల్లెం నాగరాజు, మారం నరేష్, అరవింద్ కుమార్ ,రామారావు మధు సుధన్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.