మియపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ హాట్ గ్రోసెరీ మార్ట్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లింగ్య నాయక్, డివిజన్ తెరాస నాయకులు మహేందర్ ముదిరాజ్, నాగేశ్వర్ గౌడ్, ముజీబ్, ఓం ప్రకాష్, ఇలియాస్ షరీఫ్, కృష్ణ పటేల్ పాల్గొన్నారు.