ఘ‌నంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర‌ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) పుట్టినరోజు సందర్భంగా మియాపూర్ డివిజన్ కు చెందిన‌ బిఎస్ఎన్ కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో వివేకానంద ఆశ్రమంలో కేక్ కటింగ్ నిర్వ‌హించారు. కలిదిండి రోజా, గోపాల‌రాజు శ్రీనివాస రావు, రాజేష్ , శ్రీశైలం, రమేష్ కురుమ, గోల్కొండ రవి, బిఆర్ఎస్వి శేరిలింలింగంపల్లి TEAM, రాజు, వడ్డే రాజ్, రాజు యాములవలస, ముజీబ్ , రోహిత్, జస్వంత్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here