శ్రీ‌ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో కార్తీకమాస పూజ‌లు

చందాన‌గ‌ర్‌ ‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్బంగా స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వ‌హించారు. సాయంత్రం అన్నాభిషేకం, లక్షబిల్వార్చన నిర్వ‌హించారు. ఈ పూజ‌ల్లో ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

స్వామి వారికి పూజ‌లు చేస్తున్న అర్చ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here