విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఘ‌నంగా కార్తీక పౌర్ణ‌మి పూజ‌లు

చందాన‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న షిర్డీ సాయిబాబా, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, సహస్ర దీపాలంకరణ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు. స్వామి వారికి పూజ‌లు చేసి తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు.

పూజ‌లు చేస్తున్న భ‌క్తులు
సహస్ర దీపాలంకరణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భ‌క్తులు
సహస్ర దీపాలంకరణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భ‌క్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here