హుడాకాలనీ ఫేజ్ 2 లోని సాయినాథుని ఆలయంలో ప్రభుత్వ విప్‌ గాంధీ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేస్ 2 లో గల సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి,మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,నాయకులు ఓ.వెంకటేష్,అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

హుడా కాలనీ ఫేజ్ 2 లోని సాయినాథుని ఆలయంలో పూజలు చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here