నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ ఆర్ ఎస్టేట్స్ లో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ అధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం హోప్ ఫౌండేషన్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.