శేరిలింగంపల్లి, జనవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ కాలనీ అసోసియేషన్ ఆంగ్ల నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో HMT శాతవాహన నగర్ కాలనీ ప్రెసిడెంట్ రత్న ప్రసాద్ , వైస్ ప్రెసిడెంట్ బాబు రావు, సెక్రెటరీ యాదిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, రామనాథం, రామ్ కోటేశ్వరరావు, హనుమంత రావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
