ఘ‌నంగా శివ‌య్య మ‌హాప‌డి పూజ కార్యక్ర‌మం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీలో జరిగిన శ్రీ శివయ్య మహాపడి పూజ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కావూరి అనిల్ , లక్ష్మయ్య, హరికృష్ణ, వెంకట్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here