తెరాస ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వాణీదేవిని క‌లిసిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవిని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ క‌లిశారు. ఈ సంద‌ర్బంగా వాణీ దేవికి గాంధీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

వాణీ దేవికి సీఎం కేసీఆర్ స‌మక్షంలో శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here