శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ HICC లో జరిగిన HYBIZ. TV ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో IT పరిశ్రమల, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు.