ఘ‌నంగా గౌత‌మి విద్యాక్షేత్ర ర‌జ‌తోత్స‌వ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లోని శిల్ప‌క‌ళావేదిక‌లో గౌత‌మి విద్యాక్షేత్ర పాఠ‌శాల ర‌జ‌తోత్స‌వ వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. విద్యార్థులు భార‌తీయ సంస్కృతిని త‌మ నృత్యాల‌తో ప్ర‌ద‌ర్శించారు. ఈ వేడుక‌ల్లో పాఠ‌శాల సెక్రెట‌రీ క‌ర‌స్పాండెంట్ శ్వేతారెడ్డి, ప్రెసిడెంట్ అర‌వింద్ రెడ్డి, ప్రిన్సిపాల్ శార‌ద‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here