నూత‌న జ‌డ్‌సీ హేమంత్ భోర్ఖడేకు గంగారం సంగారెడ్డి శుభాకాంక్ష‌లు

శేరిలింగంపల్లి, మే 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ భోర్ఖడేని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగారం సంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ను ఘనంగా సత్కరించి పూల మొక్కను అందజేశారు. శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో అభివృద్ధి పనుల్లో తమ పార్టీ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

zc

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here