శేరిలింగంపల్లి, జనవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం యూత్ ముదిరాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దొంతి శేఖర్ ముదిరాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు భగత్ కుమార్ ముదిరాజ్, శ్రావణ్ కుమార్ ముదిరాజ్, దొంతి గోపి ముదిరాజ్, దొంతి సాయి కిషోర్ ముదిరాజ్, గంగారం ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.






