అన్నదానం ప్రారంభించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా ఫేస్ 1 లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు కార్పొరేటర్‌ను ఘనంగా సన్మానించారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.  కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, నర్సింగ్ నాయక్, వెంకటేష్, ప్రభాకర్, ప్రకాష్, సుబ్రహ్మణ్యం, కిషన్ గౌలి, రాజు, దీప్ సింగ్, రమేష్, రాములు, ఎల్లప్ప, లక్ష్మణ్, ప్రకాష్, రవి, గోవర్ధన్ నాయక్, నరేందర్ నాయక్, శ్రీహరి, వేణు ,ప్రసాద్ ,స్థానిక నేతలు, బస్తి వాసులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

గణేశుని మండపంలో పూజలు చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here