ప్ర‌భుత్వ‌విప్ గాంధీకి వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌భుత్వ విప్, శేరిలింగంపల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ వివాహ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కురాలు గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి శ‌నివారం ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా గాంధీని స‌త్క‌రించి, పూల‌మొక్క‌ను అంద‌జేశారు. అరెక‌పూడి గాంధీ, శ్యామ‌లాదేవి దంప‌తులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు ధ‌న‌ల‌క్ష్మి పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చందాన‌గ‌ర్ డివిజ‌న్ టీఆర్ఎస్‌ నాయ‌కురాలు భ‌వానీ చౌద‌రి పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ‌విప్ గాంధీకి మొక్క‌ను అంద‌జేస్తూ శుభాకాంక్ష‌లు తెలిపుతున్న‌ గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి, భ‌వానీచౌద‌రి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here