ఉస్మానియా యూనివర్సిటీ (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.శ్యాం సుందర్ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ రెడ్డి, జ్యోతి దంపతులు హాజరై వసుంధర శ్యాం సుందర్ దంపతులను సన్మానించారు.