వార్తలుస్పాట్ న్యూస్ రంజిత్ అన్న యువసేన క్యాలెండర్ అందజేత By admin - January 30, 2021 FacebookTwitterPinterestWhatsApp చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డికి రంజిత్ అన్న యువసేన 2021 క్యాలెండర్ ని పలువురు నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ఆశ, రంజిత్ అన్న యువసేన ప్రెసిడెంట్ ఆశిల శివ పాల్గొన్నారు. రంజిత్ అన్న యువసేన 2021 క్యాలెండర్ ని రఘునాథ్ రెడ్డికి అందజేస్తున్న ఆశ, ఆశిల శివ Advertisement