శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని శేరిలింగంపల్లి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు , రామరాజు , నర్సింగ్ యాదవ్, మణి భూషణ్, నాగులు గౌడ్, సీనియర్ నాయకులు పర్వతాలు యాదవ్, భూపాల్ రెడ్డి , డాక్టర్ వంశీ రెడ్డి ,బాలు యాదవ్ , సీతారామరాజు , కృష్ణంరాజు , కమలాకర్ రెడ్డి సమక్షంలో ఆల్విన్ కాలనీ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఆలయం, SSD గ్రామర్ హై స్కూల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పారిశుధ్య కార్మికులను , ఆశా వర్కర్లను, అంగన్వాడీ టీచర్స్ ను ,ANMH0 మహిళా సిబ్బందిని , పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న టీచర్స్ ను సన్మానిస్తూ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి ,రాజిరెడ్డి, మురళి, ఆంజనేయులు యాదవ్, రాజు ,విష్ణువర్ధన్ రెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్ ,skచాంద్ ,సురేష్, శ్రీకాంత్ యాదవ్, వీరు యాదవ్,కళ్యాణ్, మహిళా మోర్చా స్రవంతి ,లలితా రెడ్డి, శ్రీలత రెడ్డి, జ్యోతి ,అనూష, రేణుక, మమత ,జయశ్రీ,BJYM ప్రియాంక పాల్గొన్నారు.