చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని తారానగర్, వెంకటాద్రి కాలనీ, రాజీవ్ నగర్, ఇందిరానగర్, టెలికాం కాలనీల్లో డివిజన్ బిజెపి అభ్యర్థిని కసిరెడ్డి సింధు రెడ్డితో కలిసి ఆ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ గొల్లపల్లి కృష్ణారెడ్డి, కసిరెడ్డి భాస్కరరెడ్డిలు ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కేవలం బీజేపీతోనే గ్రేటర్ అభివృద్ధి సాధ్యమన్నారు.


