పార్టీ ఫిరాయించిన ప్ర‌జా ప్ర‌తినిధులు వెంట‌నే రాజీనామా చేయాలి: బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం శేరిలింగంపల్లి నియోజికర్గం లో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా Dr. బీ.ఆర్ అంబెడ్కర్ మళ్ళీ జన్మించి రాజ్యాంగ సవరణ చేయాలని అంబెడ్కర్ కి పూల మాల వేసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం నల్ల బ్యాడ్జీలను ధ‌రించిన‌ బీఆర్ఎస్ నాయ‌కులు ప్లే కార్డ్స్ తో శేరిలింగంపల్లి ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా వారు వెంటనే రాజీనామా చేయాలని Dr. బీ.ఆర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, మల్లికార్జున్ శర్మ, పర్నంది శ్రీకాంత్, గంగారాం సంగారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, తిరుమలేష్, బాబు మల్లేష్, శేఖర్ గౌడ్, నిమ్మల రామకృష్ణ గౌడ్, కిరణ్ యాదవ్ , కార్తిక్ రాయల, అడ్వకేట్ శ్రీకాంత్ యాదవ్, ప్రకాష్, పొట్ట నరేందర్ యాదవ్, రాజు, ఎం.డి సలీం, అనిల్ రెడ్డి, తౌటి సంతోష్ రెడ్డి, వంశీ, ఎం.డి గౌస్, వర లక్ష్మీ, జామీర్, అనంత రెడ్డి, కృష్ణ గౌడ్, శోభ, బాబ్ల్యూ, జే వీన్ రావు, నగేష్ రెడ్డి, గిరి, ఇబ్రహీం, సునీత, శభనా, దివ్య రెడ్డి, రాజీ, ఫయస్, శ్రీను పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here