శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. చందానగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ చారి, పుల్మామిడి నరేందర్ రెడ్డి, దొంతి దినేష్ గౌడ్ పాల్గొన్నారు.