శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో పలు అంశాలపై డీసీ శశిరేఖ సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను వసూలు మెరుగుదల, వాణిజ్య లైసెన్స్ రుసుము, TGSPDCL, GIS వినియోగ మార్పు, GIS అంచనా వేయబడని వాటి సవరణ, మీసేవ దరఖాస్తులు తదితర అంశాలపై చర్చించారు. అలాగే IGRS డోర్ నంబర్ ఇన్క్లూజన్ పై AMCలు, TIలు, BCలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.






