శేరిలింగంపల్లి, మార్చి 23 (నమస్తే శేరిలింగంపల్లి): భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల వర్ధంతి సందర్భంగా సిపిఐ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో వారి చిత్రపటాలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజ్ రవీంద్ర చారి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, కన్యగారి నర్సింహ్మరెడ్డి, యాదగిరి, ఆందోజ్ నిఖిల్, నీలం నగేష్ గౌడ్ తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.