గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పెద్ద కుమారుడు భేరి శ్రీనివాస్ యాదవ్, సంధ్యా యాదవ్ నూతన వధూవరులకు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పా నగేష్ యాదవ్, పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ డి.వీరేశం గౌడ్, పాపిరెడ్డి కాలనీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్ పాల్గొన్నారు.
