భారతీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికలలో భారతీ నగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ గా గెలుపొందిన సింధు ఆదర్శ్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీకి సింధు ఆదర్శ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
