వార్తలుస్పాట్ న్యూస్ డీసీ ప్రశాంతికి కార్పొరేటర్ హమీద్ పటేల్ శుభాకాంక్షలు By admin - April 2, 2025 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో నూతన డిప్యూటీ కమిషనర్ గా నియమితులైన వి.ప్రశాంతిని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మర్యాద పూర్వకంగా కలసి,మొక్కను బహుకరించి అభినందనలు తెలియజేశారు. Advertisement