శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఆరెకపూడి గాంధీని పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మియాపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.






